Type Anything.., You Get World Wide Search Results Here. !

తెలుగు అంకెలు .

తెలుగు అంకెలు . 

1 – ౧ ఒకటి (okaṭi)

2 – ౨ రెండు (reṇḍu)

3 – ౩ మూడు (mūḍu)

4 – ౪ నాలుగు (nālugu)

5 – ౫ అయిదు (ayidu)

6 – ౬ ఆరు (āru)

7 – ౭ ఏడు (ēḍu)

8 – ౮ ఎనిమిది (enimidi)

9 – ౯ తొమ్మిది (tommidi)

10 – ౧౦ పది (padi)

11 – ౧౧ పదకొండు (padakoṇḍu)

12 – ౧౨ పన్నెండు (panneṇḍu)

13 – ౧౩ పదమూడు (padamūḍu)

14 – ౧౪ పధ్నాలుగు (padhnālugu)

15 – ౧౫ పదునయిదు (padunayidu)

16 – ౧౬ పదహారు (padahāru)

17 – ౧౭ పదిహేడు (padihēḍu)

18 – ౧౮ పధ్ధెనిమిది (padhdhenimidi)

19 – ౧౯ పందొమ్మిది (paṅdommidi)

20 – ౨౦ ఇరవై (iravai)

30 – ౩౦ ముప్పై (muppai)

40 – ౪౦ నలభై (nalabhai)

50 – ౫౦ యాభై (yābhai)

60 – ౬౦ అరవై (aravai)

70 – ౭౦ డెబ్బై (ḍebbai)

80 – ౮౦ ఎనభై (enabhai)

90 – ౯౦ తొంభై (tombhai)

100 – ౧౦౦ వంద (vanda)

1,000 – ౧,౦౦౦ వెయ్యి (veyyi)

100,000 – ౧,౦౦,౦౦౦ లక్ష (lakṣa)

100,00,00 – ౧౦,౦౦,౦౦౦ పది లక్షల (padi lakṣala)

10,00,00,00 – ౧,౦౦,౦౦,౦౦౦ కోటి (kōṭi)

అంకగణితము

దైర్ఘ్యమానం(దూరమానం)

10 మిల్లీ మీటర్లు

1 సెంటీ మీటరు



10 సెంటీ మీటర్లు

1డెసీ మీటరు



10 డెసీ మీటర్లు

1మీటరు



10మీటర్లు

1డెకా మీటరు



10డెకా మీటర్లు

1హెక్టా మీటరు



10హెక్టా మీటర్లు

1కిలో మీటరు



ద్రవ్య మానము

25పైసలు

1పావలా



50పైసలు

1అర్ధ రూపాయి



100పైసలు

1రూపాయి



1000పైసలు

10రూపాయలు



పాతకాలం నాటి ద్రవ్యమానము

2 దమ్మిడీలు

1 యాగాణి



3 దమ్మిడీలు

1 కాణి



2 కాణిలు

1 అర్ధణా



2 అర్ధణాలు

1అణా



1 అణాకి

6 నయా పైసలు



మెట్రిక్ మానం

10 ఒకట్లు

పది



10 పదులు

వంద



100 పదులు

వెయ్యి



100 వందలు

పదివేలు



100 వేలు

ఒక లక్ష



10 లక్షలు

ఒక మిలియన్



100 లక్షలు

ఒక కోటి



100 కోట్లు

ఒక బిలియన్



100 మిలియన్స్

ఒక ట్రిలియన్



Top

Bottom