Type Anything.., You Get World Wide Search Results Here. !

చెమ్మ చెక్క -చేరడేసి మొగ్గ

చెమ్మ చెక్క -చేరడేసి మొగ్గ

చెమ్మ చెక్క -

చేరడేసి మొగ్గ

అట్లు పోయంగ -

ఆరగించంగ

ముత్యాల చెమ్మ చెక్క -

ముగ్గులెయ్యంగ

రత్నాల చెమ్మచెక్క- 

రంగులెయ్యంగ

పగడాల చెమ్మచెక్క-

 పందిరెయ్యంగ

పందిట్లో మా బావ- 

పెళ్ళి చెయ్యంగ

సుబ్బారాయుడు పెండ్లి- 

చూచి వద్దాం రండి

మా వాళ్ళింట్లో పెండ్లి- 

మళ్లీ వద్దాం రండి.


Top

Bottom