సూపర్ మూన్-బ్లడ్ మూన్ అంటే ఏమిటి?
భూమికి, చంద్రుడికి మధ్య దూరం తగ్గినప్పుడు చంద్రుడు మరింత పెద్ద కనిపిస్తాడు. ఈ చంద్రుడిని సూపర్ మూన్ అంటారు. అదే సూపర్ మూన్ సమయంలో గ్రహణం ఏర్పడితే దాన్నే బ్లడ్ మూన్‌గా పిలుస్తారని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు. గత 33 సంవత్సరాల్లో ఇలా ఎన్నడూ జరగని.. మరో 18 సంవత్సరాల పాటు జరగబోని మహాద్భుతాల్లో ఒకటైన సూపర్ మూన్ .