Type Anything.., You Get World Wide Search Results Here. !

అంకెల తోరణ

అంకెల తోరణం

మొదటిది మొగ్గ- రెండోది రోజా

మూడోది ముత్యం - నాలుగోది నాగు

అయిదోది అక్క- ఆరోది ఆవు

ఏడోది ఏనుగు- ఎనిమిదోది ఎలుక

తొమ్మిదోది తొండ- పదోది పలక.

 







Top

Bottom